☎ ఉచిత తెలుగు జ్యోతిష్య సేవలు 📅 16 October 2026
👶

పిల్లల పేర్లు | Telugu Baby Names

నక్షత్రం, అక్షరాల ఆధారంగా అందమైన తెలుగు పేరును ఎంచుకోండి | Baby Names by Nakshatra

🔍 నక్షత్రం, లింగం ఎంచుకోండి | Select Nakshatra & Gender

27 నక్షత్రాలు | 27 Nakshatras — నామాక్షరాలు

అశ్విని
చు • చే • చో • లా
భరణి
లీ • లూ • లే • లో
కృత్తిక
ఆ • ఈ • ఊ • ఏ
రోహిణి
ఓ • వా • వీ • వూ
మృగశిర
వే • వో • కా • కీ
ఆరుద్ర
కూ • ఘ • జ్ఞ • ఛ
పునర్వసు
కే • కో • హా • హీ
పుష్యమి
హూ • హే • హో • డా
ఆశ్లేష
డీ • డూ • డే • డో
మఖ
మా • మీ • మూ • మే
పుబ్బ
మో • టా • టీ • టూ
ఉత్తర
టే • టో • పా • పీ
హస్త
పూ • ష • ణ • ఠ
చిత్త
పే • పో • రా • రీ
స్వాతి
రూ • రే • రో • తా
విశాఖ
తీ • తూ • తే • తో
అనూరాధ
నా • నీ • నూ • నే
జ్యేష్ఠ
నో • యా • యీ • యూ
మూల
యే • యో • భా • భీ
పూర్వాషాఢ
భూ • ధా • ఫా • ఢా
ఉత్తరాషాఢ
భే • భో • జా • జీ
శ్రవణం
జూ • జే • జో • ఖా
ధనిష్ఠ
గా • గీ • గూ • గే
శతభిషం
గో • సా • సీ • సూ
పూర్వాభాద్ర
సే • సో • దా • దీ
ఉత్తరాభాద్ర
దూ • థ • ఝ • ఞా
రేవతి
దే • దో • చా • చీ

ℹ️ నక్షత్ర ఆధారిత నామకరణం ఎందుకు? | Why Nakshatra-based Names?

బిడ్డకు పేరు పెట్టేటప్పుడు జన్మ నక్షత్ర పాదానికి చెప్పిన అక్షరంతో పేరు మొదలుపెట్టడం సంప్రదాయ పద్ధతి. 27 నక్షత్రాల 108 పాదాలకూ వేర్వేరు అక్షరాలు నిర్ణయించి ఉన్నాయి.

నక్షత్రాక్షరంతో పేరు పెట్టడం వల్ల బిడ్డకు ఆరోగ్యం, అదృష్టం, జీవితంలో విజయం కలుగుతాయని నమ్మకం.

బిడ్డ జన్మ నక్షత్రం తెలుసుకోవడానికి ఉచిత జాతకం పొందండి.